Medaram Jatara : మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు

తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) భారీ ఊరటనిచ్చింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాంతాల నుండి మేడారం వచ్చే భక్తుల కోసం ఏకంగా 28 జన్సాధారణ్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ప్రధానంగా అన్‌రిజర్వ్‌డ్ (సాధారణ) కోచ్‌లతో నడుస్తాయి, … Continue reading Medaram Jatara : మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు