Telugu News: Siricilla: కొంపముంచిన యూట్యూబ్ ఇంటర్వ్యూ..మాజీ మావోయిస్టు సిద్ధన్న హత్య
సిరిసిల్ల: తన ఛానల్ వీక్షకులను పెంచుకోవాలని భావించిన ఓ యూట్యూబర్ మాజీ మావోయిస్టుతో సంచలన ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా మావోయిస్టుగా ఉన్న సమయంలో తను చేసిన హత్యలను వివరించాడు. అదే ఆయన కొంప ముంచింది. ఆ ఇంటర్వ్యూ చూసిన ఓ వ్యక్తి తన తండ్రి చావుకు కారణమని భావించి ఆ మాజీ మావోయిస్టును (Maoist) దారుణంగా హత్య చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. Read … Continue reading Telugu News: Siricilla: కొంపముంచిన యూట్యూబ్ ఇంటర్వ్యూ..మాజీ మావోయిస్టు సిద్ధన్న హత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed