Sircilla: అమల్లోకి నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ రోడ్డు భద్రతను పెంపొందించేందుకు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇకపై, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తులకు జిల్లా లోని అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఇవ్వడం మానేస్తారు. పెట్రోల్ బంకుల యజమానులు, సిబ్బందికి ఈ ఆదేశాలు ఇప్పటికే జారీ చేయబడ్డాయి. ఈ చర్య వల్ల, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అనే అలవాటు ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. Read also: KTR Fire : రాజ్యాంగానికి … Continue reading Sircilla: అమల్లోకి నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్