Singur Project: ఉమ్మడి మెదక్ తో పాటు జంట నగరాల పరిస్థితేంటీ?

సంగారెడ్డి బ్యూరో: తాగు, సాగునీటి వరప్రదాయనిగా పేరుగాంచిన సింగూరు ప్రాజెక్టు(Singur Project)ను ఖాళీ చేయడం తప్పదా.. అంటే అవుననే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో హైదరాబాద్ వాసులు జాగ్రత్తపడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక తాగునీటి తిప్పలు తప్పేలాలేవు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల గ్రామస్తులకు నీటి కటకట ఏర్పడనుంది. ఇకపై మిషన్ భగీరథ నీళ్లు వృధా చేస్తే వ్యధలు తప్పవు. ఇంతకీ జంట నగరాలతో పాటు మూడు ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి మంజీరా ఓ … Continue reading Singur Project: ఉమ్మడి మెదక్ తో పాటు జంట నగరాల పరిస్థితేంటీ?