News Telugu: Siddipet: సిద్దిపేట రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి..

సిద్దిపేట (siddipet) జిల్లాలో విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న దంపతులను వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో కొత్త పెళ్లి అయిన ప్రణతి(24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త సాయికుమార్‌కు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. Read also: TG High Court :మద్యం దుకాణాలు పెంచితే రాష్ట్రానికి కొత్తపేరు పెట్టాలి: హైకోర్టు Newlywed dies in Siddipet road accident చెప్యాల గ్రామానికి చెందిన సాయికుమార్ మీరుదొడ్డి … Continue reading News Telugu: Siddipet: సిద్దిపేట రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి..