Siddipet: హస్తం గుర్తు.. రైతుల పాలిట మొండి హస్తం

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హస్తం గుర్తు.. రైతుల పాలిట మొండి హస్తంగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Thanniru Harish Rao) మండిపడ్డారు. నంగునూర్ మండలం నర్మెట గ్రామం లోని అయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ని ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… కరెంటు కోత.. ఎరువులకు గోస.. రైతు బంధు ఎగవేత.. బోనస్ బోగస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు రైతులకు చేసిన మేలు … Continue reading Siddipet: హస్తం గుర్తు.. రైతుల పాలిట మొండి హస్తం