Siddipet crime: ప్రేమ విఫలమైందని కంపెనీ మేనేజర్ ఆత్మహత్య

Siddipet crime: సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. వెలికట్ట శివారులోని ఒక కంపెనీలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రదీప్ కుమార్ (25) అనే యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ప్రేమించిన యువతి తనకు దూరమైందనే బాధతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. Read Also: E20 Petrol : వాహనదారులకు బిగ్ అలర్ట్ ఘటన వివరాలు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రదీప్ కుమార్ ప్రస్తుతం దుద్దెడ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఏడాది క్రితం … Continue reading Siddipet crime: ప్రేమ విఫలమైందని కంపెనీ మేనేజర్ ఆత్మహత్య