Latest News: CM Revanth: సీఎం రేవంత్ ను కలిసి శుభలేఖ సుధాకర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీనటుడు, శుభలేఖ సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. డిసెంబర్ 15న రవీంద్ర భారతి ఆవరణ (Ravindra Bharathi Precinct) లో దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాల్సిందిగా ముఖ్యమంత్రి (CM Revanth) ని ఆహ్వానించారు. రవీంద్ర భారతి ఆవరణలో విగ్రహ ఏర్పాటుకు అనుమతించినందుకు ఎస్పీ బాలు కుటుంబం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. Read Also: TG: మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యం కాదన్న కిషన్ … Continue reading Latest News: CM Revanth: సీఎం రేవంత్ ను కలిసి శుభలేఖ సుధాకర్