Aroori Ramesh : బిజెపి కి షాక్ ! బిఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ ఉద్యమ కాలం నుండి బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)లో కీలక నేతగా ఎదిగిన ఆరూరి రమేశ్, గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం అనివార్య కారణాలతో బీజేపీలో చేరారు. వరంగల్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటి నుండి ఆయన కమలం పార్టీలో ఇమడలేకపోతున్నారనే ప్రచారం సాగింది. తన ఎదుగుదలకు కారణమైన బీఆర్ఎస్ పార్టీతోనే తన రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉందని భావించిన ఆయన, తాజాగా బీజేపీకి రాజీనామా చేశారు. కేసీఆర్ నాయకత్వంపై ఉన్న నమ్మకమే తనను మళ్ళీ … Continue reading Aroori Ramesh : బిజెపి కి షాక్ ! బిఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే