Latest News: New TG DGP: తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం

తెలంగాణ రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) (New TG DGP) గా సీనియర్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి (Shivdhar Reddy) బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ఆరవ డీజీపీగా నియమితులైన ఆయన, బుధవారం ఉదయం లక్డీకాపూల్‌లోని డీజీపీ కార్యాలయంలో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.  Telangana: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో కాలేజీలు తెరిచేది లేదు ఈ సందర్భాన్ని మరింత పవిత్రతతో ప్రారంభించడానికి, ఆయన ముందుగా కార్యాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. పూజ కార్యక్రమంలో … Continue reading Latest News: New TG DGP: తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం