Latest News: Shiv Raj Kumar: ప్రారంభమైన గుమ్మడి నర్సయ్య బయోపిక్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య (Gummadi Narasaiah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు మాజీ ఎమ్మేల్యే గుమ్మడి నర్సయ్య. ఇప్పుడు ఆయన జీవితకథతో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్. సురేశ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో కన్నడ హీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. Read … Continue reading Latest News: Shiv Raj Kumar: ప్రారంభమైన గుమ్మడి నర్సయ్య బయోపిక్‌