Latest News: Shamshabad: 100 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రికి కేంద్రం ఆమోదం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్(Shamshabad) మండలం పెద్ద గోల్కొండ హ్యాబిటేషన్, రాయికుంట గ్రామాల్లో 100 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డా. మన్ సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ ఎస్ఐసీ కేంద్ర కార్యాలయంలో 197వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణకు ఆమోదం కూడా ఈ సమావేశంలో పొందారు. హైదరాబాద్(Hyderabad) సనత్‌నగర్‌లో ఇప్పటికే ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి … Continue reading Latest News: Shamshabad: 100 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రికి కేంద్రం ఆమోదం