Telugu News: Shamshabad: ఎయిర్ పోర్ట్ లో అయ్యప్ప స్వాముల ఆందోళన..

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (airport) శుక్రవారం ఉదయం మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి కొచ్చి (కొచ్చిన్) వెళ్లాల్సిన విమానం ఏకంగా 12 గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు, ముఖ్యంగా శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు, ఆందోళనకు దిగారు. Read Also: TG: అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ నిర్వాకం కారణంగా అయ్యప్ప స్వాములు శంషాబాద్ (Shamshabad) ఎయిర్‌పోర్టులో పడిగాపులు పడాల్సి వచ్చింది. విమానం ఆలస్యం కావడానికి కారణం … Continue reading Telugu News: Shamshabad: ఎయిర్ పోర్ట్ లో అయ్యప్ప స్వాముల ఆందోళన..