Telugu News: Shamshabad Airport: సాంకేతిక సమస్యల కారణంగా పలు విమానాలు ఆలస్యం..

దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో(airports) సాంకేతిక సమస్యల కారణంగా పలు ఎయిర్‌పోర్టుల్లో విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఈ సమస్య కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 350కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో పాటు శంషాబాద్‌(Shamshabad) (హైదరాబాద్) నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన పలు విమానాలు ఆలస్యం అయ్యాయి. అలాగే చెన్నై నుంచి శంషాబాద్‌ రావాల్సిన రెండు విమానాలు కూడా … Continue reading Telugu News: Shamshabad Airport: సాంకేతిక సమస్యల కారణంగా పలు విమానాలు ఆలస్యం..