Shadnagar Raikal Lake: హోలీ వేళ విషాదం.. ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి గల్లంతు
Shadnagar Raikal Lake: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. హోలీ పండుగ సందర్భంగా సెలవు ఉండటంతో సరదాగా ఈతకు వెళ్లిన ఒక విద్యార్థి చెరువులో మునిగి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఫరూక్ నగర్ మండలం రాయికల్ శివారులో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. Read Also: CM Revanth Reddy : కలెక్టర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం స్నేహితులతో కలిసి వెళ్లగా.. గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన … Continue reading Shadnagar Raikal Lake: హోలీ వేళ విషాదం.. ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి గల్లంతు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed