Breaking News – Fee Reimbursement: తెలంగాణ లో నేడు కాలేజీల బంద్ కు SFI పిలుపు

తెలంగాణలో విద్యార్థి సమాఖ్యలు ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన స్కాలర్షిప్‌లు మరియు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు నెలలుగా పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SFI) ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చింది. B.Tech, ఫార్మసీ, మెడికల్, డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు సహకరించాలని వారు కోరారు. ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడవద్దని … Continue reading Breaking News – Fee Reimbursement: తెలంగాణ లో నేడు కాలేజీల బంద్ కు SFI పిలుపు