Seethakka: పేదరిక నిర్మూలనకు తెలంగాణలో కొత్త పథకం

తెలంగాణలో పేదరికాన్ని పూర్తిగా తొలగించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని మంత్రి సీతక్క(Seethakka) వెల్లడించారు. కేరళలో విజయవంతంగా అమలవుతున్న ‘కుటుంబశ్రీ’ నమూనాను ఆదర్శంగా తీసుకుని ఈ పథకాన్ని రూపకల్పన చేస్తున్నట్లు ఆమె తెలిపారు. Read Also: Jagtial: రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు కేరళలో నిర్వహించిన ప్రత్యేక సర్వే ద్వారా సుమారు 65 వేల మంది పేదలను గుర్తించి, వారికి అవసరమైన సహాయంతో పేదరికం నుంచి బయటకు … Continue reading Seethakka: పేదరిక నిర్మూలనకు తెలంగాణలో కొత్త పథకం