Telugu News: Sarpanch Elections: పంచాయతీ ప్రచారంలో ప్రమాణాల హడావిడి

గ్రామ పంచాయతీ ఎన్నికల(Sarpanch Elections) ప్రచారం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. గ్రామస్థాయిలో జరిగే ఎన్నికలు కావడంతో అభ్యర్థులు ఓటర్లతో ఉన్న పరిచయాలను పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. చాలా మంది అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి, “మీ ఇంట్లో ఉన్న ప్రతి ఓటు నాకే వేస్తామ‌ని ప్రమాణం చేయండి… చెప్పకపోతే మీ ఇంటి ముందే కూర్చుంటా” అంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇతరులు డబ్బు, మద్యం ఇచ్చినా తీసుకోవొచ్చని, కానీ అసలు ఓటు మాత్రం తమకే వేయాలని కోరుతున్నారు. ‘ఒక్క ఛాన్స్ ఇస్తే ఊరి … Continue reading Telugu News: Sarpanch Elections: పంచాయతీ ప్రచారంలో ప్రమాణాల హడావిడి