Latest News: Sarpanch Elections: ముగిసిన నామినేషన్ల స్వీకరణ

తెలంగాణలో మొదటి దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు (Sarpanch Elections) సంబంధించిన నామినేషన్లు పెద్ద ఎత్తున స్వీకరించారు. మొత్తం 189 మండలాల్లో 4236 పంచాయతీలు, అలాగే దాదాపు 37,400 వార్డుల కోసం నామినేషన్లు స్వీకరించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు సాయంత్రం 5 గంటల వరకే గడువు ఉంది. పలు జిల్లాల్లో చూసుకుంటే నామినేషన్లు (Sarpanch Elections) దాఖలు చేసేందుకు ఎక్కువమంది వచ్చారు. Read Also: Hyderabad fake call centre : … Continue reading Latest News: Sarpanch Elections: ముగిసిన నామినేషన్ల స్వీకరణ