Latest News: Saree Scheme: ఇందిరా జయంతి సందర్భంగా భారీ చీరల పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం దిశగా మరో పెద్ద అడుగు వేస్తోంది. ఇందిరా గాంధీ జయంతి పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) చీరల(Saree Scheme) పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఉన్న ఇందిరా విగ్రహం వద్ద, మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఇది ఒక్కరోజుకే పరిమితం కాని కార్యక్రమం. గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలోనూ పెద్ద ఎత్తున అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అర్హ మహిళకు … Continue reading Latest News: Saree Scheme: ఇందిరా జయంతి సందర్భంగా భారీ చీరల పంపిణీ