Telugu news: Sanjay Kumar: కొమురవెల్లి మల్లన్నకు త్వరలో రైలు సేవలు ప్రారంభం

Komuravelli Mallanna: కొమురవెల్లి మల్లన్న సన్నిధికి త్వరలో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. మనోహరాబాద్-కొత్తపల్లి కొత్త బ్రాడ్ గేజ్ లైన్ పూర్తయ్యాక భక్తులకు రవాణా సౌకర్యం మరింత మెరుగవుతుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్(Sanjay Kumar) తెలిపారు. సికింద్రాబాద్-సిద్దిపేట సెక్షన్‌ను పరిశీలిస్తూ, ఆయన కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. Read Also: TELANGANA RISING GLOBAL SUMMIT 2025 : సీఎం రేవంత్ పై సోనియా ప్రశంసలు రైలు … Continue reading Telugu news: Sanjay Kumar: కొమురవెల్లి మల్లన్నకు త్వరలో రైలు సేవలు ప్రారంభం