Sangareddy: ‘food fest’ లో పాల్గొన్న సబ్ కలెక్టర్

(Sangareddy) సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం మైకోడ్ గ్రామంలో MPUPS మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల (School) యందు నిర్వహించబడిన ‘food fest’ లో పాల్గొన్న సబ్ కలెక్టర్ N. ఉమా హారతి విద్యార్థులు తీసుకువచ్చిన వంటలను పరిశీలించడం జరిగింది విద్యార్థులను అభినందిచడం జరిగింది, ఇట్టి కార్యక్రమంలో తహసీల్దార్ విష్ణు సాగర్, ఎంపీడీఓ చంద్రశేఖర్, Meo, రాజశేఖర్ సెట్ కార్ గ్రామ సర్పంచ్ కరణం కృష్ణ (Sangareddy) పాఠశాల ప్రధానుపాధ్యాయులు పాల్గొనటం జరిగింది. Read also: Hyderabad: … Continue reading Sangareddy: ‘food fest’ లో పాల్గొన్న సబ్ కలెక్టర్