Latest News: Sangareddy: అప్పుల ఒత్తిడితో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య!

సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో ఒక యువ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం ప్రకారం, కల్హేర్‌కు చెందిన సందీప్ గత సంవత్సరం నుంచి సంగారెడ్డి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై తన సర్వీస్ రివాల్వర్‌తో గుండెలపై కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలన జరిపారు. Read also: 20 K Crore Investments : APలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు … Continue reading Latest News: Sangareddy: అప్పుల ఒత్తిడితో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య!