Sangareddy: విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం

తనపై ఫిర్యాదు చేశారన్న కోపంతో.. సంగారెడ్డి జిల్లా (Sangareddy) సిర్గాపూర్‌లోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, వారిని వేధిస్తున్న వార్డెన్ కిషన్ నాయక్ ప్రవర్తన సంచలనం సృష్టించింది. అతడి తీరుతో విసిగిపోయిన విద్యార్థులు గురువారం రాత్రి కడ్పల్–సిర్గాపూర్ రహదారిపై ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే హాస్టల్‌కు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వార్డెన్‌పై తమ ఆరోపణలను రాతపూర్వకంగా ఫిర్యాదుగా … Continue reading Sangareddy: విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం