Telugu News: Sangareddy DST: సంగారెడ్డిలో రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు

హైదరాబాద్ : విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ ఆర్ వైపురం యూనిట్ సంగారెడ్డి(Sangareddy DST) జిల్లాలోని కడ్పల్ గ్రామంలోని సామ్రాట్ ఫుడ్ ఇండస్ట్రీ, మార్తీ గ్రామంలోని వెంకటేశ్వర ఆగ్రోస్ ఇండస్ట్రీస్లో సోమ వారం అర్థరాత్రి వరకు తనిఖీలు నిర్వహించి రూ.10,24,23,777 విలువ కలిగిన సిఎంఆర్ ధాన్యం అక్రమంగా నల్లబజారుకు తరలించారని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్సు మెంట్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ శిఖా గోయల్ తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో ఆర్సిపురం విజిలెన్స్, ఎన్ఫోర్స్ మెంట్(Enforcement) యూనిట్ సంగారెడ్డి … Continue reading Telugu News: Sangareddy DST: సంగారెడ్డిలో రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు