Sangareddy District: మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….

సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం.. కారు బోల్తా పడింది. ఈ సంఘటన మండల కేంద్రం మనూర్ సమీపంలో చోటు చేసుకుంది… వివరాలకు వెళ్తే బాధితుల కథనం ప్రకారం జహిరాబాద్ లోని రామ్ నగర్ కు చెందిన భవాని, కార్తీక్, అనిరుద్, ఈశ్వర్, నలుగురు, కారులో బంధువుల వద్దకు శుభకార్యానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో గురువారం మధ్యాహ్నం మనురు తాండ సమీపంలో మనూర్ ఎక్స్ రోడ్ సమీపంలో కార్ టైర్ పంచర్ కావడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న … Continue reading Sangareddy District: మనూర్ మండలంలో..కారు బోల్తా పలువురికి గాయాలు….