Sammakka Saralamma: కోట్లాది భక్తుల విశ్వాసం.. మేడారం జాతర వెనుక ఉన్న కథ

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఉన్న మేడారం గ్రామం, సమ్మక్క–సారలమ్మ జాతరతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక వేడుకగా నిలుస్తోంది. జనవరి 28 నుంచి 31 వరకు జరిగే ఈ మహాజాతరకు కోట్లాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రజలంతా ఒకే భావనతో ఇక్కడికి చేరుకోవడం ఈ జాతర ప్రత్యేకత. అఖండ కుంభమేళాతో పోల్చదగినంత … Continue reading Sammakka Saralamma: కోట్లాది భక్తుల విశ్వాసం.. మేడారం జాతర వెనుక ఉన్న కథ