Sammakka Saralamma: మేడారం జాతరకు సీఎం గైర్హాజరు

తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే మేడారం మహాజాతరకు ఈసారి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావడం లేదు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ జాతర ఈ నెల 31తో ముగియనుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అందుకే మహాజాతర తేదీల్లో ఆయన పాల్గొనలేకపోతున్నారని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవలే ఈ నెల 19న మేడారంలో ఆధునికీకరించిన గద్దెలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన … Continue reading Sammakka Saralamma: మేడారం జాతరకు సీఎం గైర్హాజరు