Sammakka Saralamma: మేడారం జాతర 2026.. పూర్తి షెడ్యూల్ ఇదే!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర మరోసారి భక్తుల మనసులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణ (Telangana) రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామం జనవరి మధ్య నుంచి ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది. కోట్లాది మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు అడవిబాటలు తొక్కుతూ వచ్చే ఈ జాతర, గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలు, ప్రకృతి ఆరాధనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ మహా ఉత్సవంలో వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలతో … Continue reading Sammakka Saralamma: మేడారం జాతర 2026.. పూర్తి షెడ్యూల్ ఇదే!