Sammakka Saralamma Jathara: మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచే మేడారం జాతరకు ప్రత్యేకంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీని ద్వారా భక్తులు తక్కువ సమయంలో సౌకర్యవంతంగా మేడారం చేరుకునే అవకాశం కల్పించారు. అలాగే జాతర ప్రాంతాన్ని ఆకాశం నుంచి వీక్షించే అరుదైన అనుభవం కూడా లభించనుంది. Read also: Medaram: గద్దెల వద్ద కొబ్బరికాయలు విసరడంతో భక్తులకు గాయాలు elicopter services are now … Continue reading Sammakka Saralamma Jathara: మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి