Sammakka Saralamma Jatara:తప్పిపోయే వారి కోసం రిస్ట్ బ్యాండ్లు

Sammakka Saralamma Jatara: తెలంగాణలోని ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో భక్తుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. జాతర సమయంలో తప్పిపోయే చిన్నారులు, దివ్యాంగులు త్వరగా తమ కుటుంబ సభ్యుల వద్దకు చేరేలా క్యూఆర్ కోడ్ ఆధారిత రిస్ట్ బ్యాండ్లను ప్రవేశపెట్టారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని డీజీపీ శివధర్‌రెడ్డి ప్రారంభించారు. Read Also: Nagari development : నగరికి కృష్ణా జలాలు? చంద్రబాబు కీలక హామీ చిన్నారుల భద్రతకు క్యూఆర్ … Continue reading Sammakka Saralamma Jatara:తప్పిపోయే వారి కోసం రిస్ట్ బ్యాండ్లు