Sammakka Saralamma: మేడారం భక్తులకు షాక్.. భారీగా పెరిగిన బెల్లం ధరలు

మేడారం జాతరకు రోజులు దగ్గరపడుతుండటంతో బెల్లం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్ద ఎత్తున బెల్లం కొనుగోలు చేస్తున్నారు. ఈ పెరిగిన డిమాండ్‌ను అవకాశంగా తీసుకున్న వ్యాపారులు ధరలను అమాంతం పెంచినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నెల రోజుల క్రితం వరకు కిలో బెల్లం ధర రూ.45గా ఉండగా, ప్రస్తుతం రూ.55 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. దీని వల్ల సామాన్య భక్తులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Read also: Revanth vs … Continue reading Sammakka Saralamma: మేడారం భక్తులకు షాక్.. భారీగా పెరిగిన బెల్లం ధరలు