Telugu News: Samineni Ramarao: CPM నేత దారుణ హత్య

ఖమ్మం జిల్లాలో రాజకీయ వర్గాలను కుదిపేసిన ఘటన చోటుచేసుకుంది. సీపీఎం రైతు సంఘం నాయకుడు సామినేని రామారావు (Samineni Ramarao)పై గుర్తు తెలియని దుండగులు దారుణంగా దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన చింతకాని మండలంలోని పాతర్లపాడు గ్రామంలో జరిగింది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో దుండగులు అతనిపై దాడి చేసి గొంతు కోసి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించి కేసు నమోదు చేశారు. హత్య వెనుక ఉన్న కారణాలను గుర్తించేందుకు … Continue reading Telugu News: Samineni Ramarao: CPM నేత దారుణ హత్య