Sajjanar: అలా చేస్తే వదిలేదే లేదు..లక్కీ డ్రా ఇన్‌‍ఫ్లుయెన్సర్ల హెచ్చరిక

లక్కీ డ్రా పేరుతో అమాయకులను మోసం చేస్తున్న సోషల్ మీడియా (Social media) ఇన్‌ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కార్లు, ప్లాట్లు ఇస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Read also: Ward Reservations: నారాయణఖేడ్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని … Continue reading Sajjanar: అలా చేస్తే వదిలేదే లేదు..లక్కీ డ్రా ఇన్‌‍ఫ్లుయెన్సర్ల హెచ్చరిక