Rural Governance: దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు..
‘పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు’ అన్న నానుడిని నిజం చేస్తూ తెలంగాణ పల్లెలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. గ్రామీణ స్వపరిపాలనలో సమర్థవంతమైన పనితీరుతో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోంది. 2023లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాలు 9 విభాగాలకు గాను 8 విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు అవార్డులు సాధించడం విశేషం. ఇది దేశవ్యాప్తంగా ఒక రికార్డు గా నిలిచింది. సమగ్ర అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా భాగస్వామ్యంతో ఈ విజయాన్ని … Continue reading Rural Governance: దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed