CM Revanth : గ్రామాలకు ప్రత్యేకంగా రూ.10లక్షలు – రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కొడంగల్‌లో నిర్వహించిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాజకీయాల కంటే గ్రామ అభివృద్ధి ముఖ్యం అని నొక్కి చెప్పారు. ఎన్నికల సమయంలో పార్టీల పరంగా విభేదాలు ఉన్నప్పటికీ, గెలిచిన తర్వాత అందరూ కలిసికట్టుగా గ్రామ పురోభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవ చేసేందుకు సర్పంచ్ పదవి ఒక గొప్ప వేదిక అని, ఈ ఐదేళ్ల కాలాన్ని గ్రామ రూపురేఖలు … Continue reading CM Revanth : గ్రామాలకు ప్రత్యేకంగా రూ.10లక్షలు – రేవంత్