Road Accident: తెలంగాణలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల వరుసగా బస్సు ప్రమాద ఘటనల్లో పదుల కొద్దీ మృత్యువాత పడడం తీవ్ర విషాదం నింపింది. ఈ తరుణంలోనే ఇప్పుడు తెలంగాణలో మరోసారి రోడ్లు నెత్తురోడాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు కాగజ్‌నగర్‌కు చెందిన సుమారు 20 మంది భక్తులు ట్రాక్టర్‌లో బయలుదేరరారు. (Road Accident) జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లా మహాముత్తారం మండలం కేశవపూర్ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. … Continue reading Road Accident: తెలంగాణలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి