Telangana Assembly Session : రేవంత్ Vs కేసీఆర్.. దద్దరిల్లనున్న అసెంబ్లీ!

తెలంగాణ రాజకీయ యవనికపై అత్యంత ఆసక్తికరమైన ఘట్టానికి సమయం ఆసన్నమైంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీ చర్చల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. గతేడాది ఎన్నికల ఫలితాల అనంతరం తుంటి శస్త్రచికిత్స, ఆపై విశ్రాంతి కారణంగా ఆయన సభకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు పూర్తిస్థాయిలో సన్నద్ధమై … Continue reading Telangana Assembly Session : రేవంత్ Vs కేసీఆర్.. దద్దరిల్లనున్న అసెంబ్లీ!