Telangana Govt : మహిళల కోసం రేవంత్ సర్కార్ అనూహ్య నిర్ణయం!

తెలంగాణ రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం “హెల్త్ మిషన్ 100” అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రారంభం కానున్న ఈ మిషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు, పిల్లలు మరియు వృద్ధులకు ఉచితంగా అధునాతన వైద్య సేవలు అందించనున్నారు. ముఖ్యంగా డ్వాక్రా మరియు స్వయం సహాయక సంఘాల మహిళలే లక్ష్యంగా, వచ్చే ఆరు నెలల పాటు ఈ సమగ్ర వైద్య పరీక్షల … Continue reading Telangana Govt : మహిళల కోసం రేవంత్ సర్కార్ అనూహ్య నిర్ణయం!