Revanth Reddy: ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం
నూరుశాతం సబ్సిడీతో రుణాలు హైదరాబాద్ : తెలంగాణలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో ట్రాన్స్ జెండర్లు కూడా గౌరవప్రదమైన జీవనం సాగించేలా, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడేలా భరోసా కల్పిస్తోంది. ఇందులో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ట్రాన్స్ జెండర్లకు 100 శాతం సబ్సిడీ(100 Percent Subsidy Loan)తో రుణాలు అందించేందుకు ముందుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన వారికి రూ. 75 వేల వరకు రుణం మంజూరు … Continue reading Revanth Reddy: ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed