RBI Governor meeting : సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…

RBI Governor meeting : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు, సంస్కరణలపై గవర్నర్ ప్రశంసలు కురిపించారు. ఆర్బీఐ బోర్డు సమావేశాల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన గవర్నర్, జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కీలక సంస్కరణలపై సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కు వివరించినట్లు … Continue reading RBI Governor meeting : సీఎం రేవంత్ – ఆర్బీఐ గవర్నర్ భేటీ.. తెలంగాణపై ప్రశంసల వర్షం…