Telugu News: Revanth Reddy: ప్రతి మహిళా సంఘానికి ఒక్కో బస్సు

హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మహిళా సాధికారత దిశగా తొలి అడుగు వేసిన ప్రజా ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి వినూత్న కార్యక్రమాలు ప్రారంభించింది. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తోంది. క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిన మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబన కోసం, సెర్ప్ ద్వారా దేశంలోనే మొదటిసారిగా 600 బస్సులు కొనుగోలు చేసి టీజీఆర్టీసీకి (TGRTC) అద్దెకిచ్చేలా … Continue reading Telugu News: Revanth Reddy: ప్రతి మహిళా సంఘానికి ఒక్కో బస్సు