News Telugu: Revanth Reddy: బస్సు ఛార్జీల పెంపుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత

తెలంగాణలో బస్సు ఛార్జీల పెంపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత kavitha ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Revanth Reddy నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపుతోందని ఆమె విమర్శించారు. ఆదివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’లో స్పందించిన కవిత, “గ్రీన్ జర్నీ” పేరుతో ప్రభుత్వం ప్రజల రక్తం పీలుస్తోందని మండిపడ్డారు. 42 Percent Reservations : బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్ Revanth Reddy … Continue reading News Telugu: Revanth Reddy: బస్సు ఛార్జీల పెంపుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ కవిత