Telugu News: Revanth Reddy-నిర్దేశిత సమయంలో భూసేకరణ, పరిహారం పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారులను ఆదేశించారు. భూసేకరణ(Land … Continue reading Telugu News: Revanth Reddy-నిర్దేశిత సమయంలో భూసేకరణ, పరిహారం పంపిణీ