Telugu News: Revanth Reddy-నిర్దేశిత సమయంలో భూసేకరణ, పరిహారం పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూసేకరణ, పరిహారం పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధికారులను ఆదేశించారు. భూసేకరణ(Land Acquisition) విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని, అదే సమయంలో రహదారుల నిర్మాణంతో కలిగే లాభాలను రైతులకు వివరించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. ఆర్బిట్రేషన్ కేసులను త్వరగా పరిష్కరించాలని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ ఫీల్డ్ హైవేపై సమీక్ష జాతీయ రహదారుల నిర్మాణం, అనుమతుల జారీ, నూతన ప్రతిపాదనలపై … Continue reading Telugu News: Revanth Reddy-నిర్దేశిత సమయంలో భూసేకరణ, పరిహారం పంపిణీ