Telugu News: Revanth Reddy: 13 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించింది. (Revanth Reddy) తాజాగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో (Telangana Rising Global Summit) భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో ఈ ప్రాజెక్టు ద్వారా నిరుద్యోగులకు కూడా శుభవార్త చెప్పింది. Read Also: HYD: తెలంగాణ రైజింగ్ 2047 భారత్ ఫ్యూచర్ సిటీ: లక్ష్యం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ 3 ట్రిలియన్ డాలర్ల … Continue reading Telugu News: Revanth Reddy: 13 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు