News Telugu: Revanth reddy: తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు (High court) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కొనసాగింపుపై సీరియస్ ఆబ్జర్వేషన్స్ చేస్తూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. శిఖా గోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి అధికారులను ఐఏఎస్ కేడర్‌లో కొనసాగించడంపై హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. ఈ అంశంపై డిసెంబర్ 10లోగా వివరాలతో స్పందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. Read also: CM: మేడారం పనుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించండి High Court … Continue reading News Telugu: Revanth reddy: తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు