Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఆరోపణలు

తెలంగాణలో(Telangana) సాగునీటి ప్రాజెక్టుల అంశంపై రాజకీయ వేడి పెరుగుతోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని అప్పటి సీఎం కేసీఆర్ సుమారు రూ.55 వేల కోట్ల మేర నిధులు కొల్లగొట్టే ప్రయత్నం చేశారని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలాంటి డీపీఆర్ (Detailed Project Report) లేకుండానే సుమారు రూ.25 వేల కోట్లను ఖర్చు చేశారని విమర్శించారు. ప్రణాళిక, అనుమతులు, సాంకేతిక అధ్యయనాలు లేకుండా ఇంత భారీ వ్యయం ఎలా జరిగిందన్నది ప్రజలు తెలుసుకోవాల్సిన … Continue reading Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టుపై సీఎం రేవంత్ ఆరోపణలు