Telugu news: Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో మెస్సీ మ్యాచ్ అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లగా, అక్కడ పలు అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను కలిశారు. Read Also: KTR news : హామీ సర్పంచులపై వేధింపులపై బీఆర్‌ఎస్… ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ … Continue reading Telugu news: Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు