Adilabad Sabha CM speech : ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు…

Adilabad Sabha CM speech : ఆదిలాబాద్‌లో నిర్వహించిన భారీ ప్రజాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా మాట్లాడారు. ప్రజలను పీడించిన గత ప్రభుత్వాన్ని ఓడించి ప్రజాపాలన తీసుకొచ్చామని చెప్పారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉంటాయనీ, ఎన్నికలు ముగిశాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లు లాగా భావించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. రెండేళ్ల పాలనలో ఒక్కరోజు కూడా … Continue reading Adilabad Sabha CM speech : ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు…